Skip to main content

Civils Rankers: సివిల్స్‌ ర్యాంకర్ల వివరాలివీ..

civils
UPSC
  •  66వ ర్యాంకు సాధించిన అనిష శ్రీవాస్తవ నివాసం సికింద్రాబాద్‌లోని ఆర్కేపురం. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి.. సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 
  •   317వ ర్యాంకు సాధించిన గౌతమి నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేశారు. తండ్రి గోపాల్‌ వ్యాపారవేత్త, తల్లి రాధ స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. 
  •   248వ ర్యాంకు సాధించిన శోభిక పాఠక్‌ నివాసం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్న ఆమె.. వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. 

రాష్ట్రాల నుంచి ర్యాంకులు సాధించిన కొందరు అభ్యర్థులు

పేరు ర్యాంకు
పి.శ్రీజ 20
మైత్రేయినాయుడు 27
వై.మేఘస్వరూప్‌ 31
రాళ్లపల్లిజగత్‌సాయి 32
సాయిమానసఎన్‌.సి. 48
అనిషశ్రీవాత్సవ 66
దేవగుడిమౌనిక 75
రాహుల్‌దేవ్‌బూర 76
కావలిమేఘన 83
రవికుమార్‌ 84
చల్లపల్లెయశ్వంత్‌కుమార్‌రెడ్డి 93
ప్రసన్నకుమార్‌.వి 100
షణ్ముఖవల్లి 108
హర్షిత 119
బద్దెల్లిచంద్రకాంత్‌రెడ్డి 120
ఎంవీఎన్‌వీలక్ష్మీసౌజన్య 127
ఎం.నిశ్చయ్‌ప్రసాద్‌ 130
రీచాకులకరి్ణ 134
రాళ్లపల్లివసంత్‌కుమార్‌ 170
సిరివెన్నెల 204
వి.సంజనసింహ 207
గొబ్బిళ్లవిద్యాధరి 211
కంకణాలరాహుల్‌రెడ్డి 218
సోమశేఖర్‌అప్పారావుకొటారు 219
శోభికపాఠక్‌ 248
అనిరుధ్‌గంగవరం 252
ధీరజ్‌కునుబిల్లి 273
పి.గౌతమి 317
మేటినేత్ర 326
సౌమిత్‌రాజుకంచనపల్లి 355
చిలుములరజనీకాంత్‌ 364
సురణఅంకిత్‌మహవీర్‌ 398
శేషాద్రినిరెడ్డిసూరుకొంటి 401
వర్షితఆడెపు 413
రవికుమార్‌మీనా 438
నాలాసుమన్‌ 439
ఘంటాతిరుపతిరావు 441
టి.ప్రతీక్‌రావు 459
భేడావివేక్‌ప్రవీణ్‌కుమార్‌ 465
ఇజ్జాడమధుసూదన్‌రావు 489
సూరపాటిప్రశాంత్‌రావు 498
కంకణాలఅనిల్‌కుమార్‌ 508
గుండ్రాతిపృథీ్వనాథ్‌గౌడ్‌ 541
బి.రుత్విక్‌ 549
పెరుమాళ్లదివ్య 560
బయ్యపురెడ్డిచైతన్య 604
అభిషేక్‌ఆందాసు 616
ముప్పాఅశోక్‌ 635
సాహిత్య.వి 647
కోటకిరణ్‌కుమార్‌ 652
దోనెపూడివిజయ్‌బాబు 682
ఈదులవేగిని 686
నెల్లిహారిక 700
జువ్వనపూడిమహేశ్‌ 717
బెందుకూరిమౌర్యతేజ్‌ 728
కళ్లంశ్రీకాంత్‌రెడ్డి 747

 

UPSC: సివిల్స్‌ టాపర్‌ శుభమ్‌ కుమార్‌

Published date : 25 Sep 2021 06:16PM

Photo Stories