Skip to main content

159 Jobs: ఆయుష్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

తెలంగాణ ఆయుష్‌ విభా గం ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌ హెచ్‌ఎం)కింద కాంట్రాక్టు ప్రాతి పదికన 159 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది.
Jobs
ఆయుష్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

దరఖాస్తుకు మే 31న చివరి తేదీగా ప్రకటించారు. ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 93, యునాని మెడికల్‌ ఆఫీ సర్‌ పోస్టులు17, హోమియోపతి మెడికల్‌ ఆఫీ సర్‌ పోస్టులు 42, నేచురోపతి మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 7 ఉన్నాయి. సంబంధిత కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వాటిల్లో పీజీ పూర్తి చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇంటర్వ్యూలు ఉండవని, ప్రతిభ ఆధారంగా రిజర్వే షన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తామని ఆయుష్‌ కమిషనర్‌ అలగు వర్షిణి తెలిపారు. వీరికి నెలకు రూ.35వేల వేతనం ఇస్తామన్నారు.

చదవండి: 

కేంద్రం ప్రారంభించిన నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ లక్ష్యాలు?

ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న ‘ఆయుష్‌’తో.. మంచి కెరీర్‌ అందుకోండిలా!

ఆయుష్‌ బోధన సిబ్బంది రిటైర్మెంట్‌ వయసు పెంపు

Published date : 31 May 2022 06:34PM

Photo Stories