కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (05-11, February 2022)
1. ఫిబ్రవరి 8న జరుపుకునే సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం(Safer Internet Day)2022ఇతివృత్తం?
ఎ. భద్రత& ఇంటర్నెట్, హ్యాండ్ ఇన్ హ్యాండ్
బి. మెరుగైన ఇంటర్నెట్ కోసం కలిసి
సి. సురక్షిత ప్రపంచం కోసం ఇంటర్నెట్
డి. ఇంటర్నెట్ & సైబర్ భద్రత
- View Answer
- Answer: బి
2. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం ఎప్పుడు?
ఎ. ఫిబ్రవరి 08
బి. ఫిబ్రవరి 10
సి. ఫిబ్రవరి 09
డి. ఫిబ్రవరి 11
- View Answer
- Answer: బి
3.ఏ రోజునుసైన్స్లో మహిళలు& బాలికల అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారు?
ఎ. ఫిబ్రవరి 12
బి. ఫిబ్రవరి 09
సి. ఫిబ్రవరి 11
డి. ఫిబ్రవరి 10
- View Answer
- Answer: సి
4. సైన్స్‌లో మహిళలు & బాలికల అంతర్జాతీయ దినోత్సవం ఇతివృత్తం?
ఎ. ఇన్‌క్లూజివ్ గ్రీన్ గ్రోత్ కోసం సైన్స్‌లో మహిళలు&బాలికలపై పెట్టుబడి
బి. కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో మహిళా శాస్త్రవేత్తలు
సి. బియాండ్ ది బోర్డర్స్: ఈక్వాలిటీ ఇన్ సైన్స్ ఫర్ సొసైటీ
డి. ఈక్విటీ, డైవర్సిటీ, అండ్ ఇన్‌క్లూజన్: వాటర్ యూనైట్స్ అస్
- View Answer
- Answer: డి
5. ప్రపంచ యునాని దినోత్సవం?
ఎ. ఫిబ్రవరి 11
బి. ఫిబ్రవరి 10
సి. ఫిబ్రవరి 09
డి. ఫిబ్రవరి 08
- View Answer
- Answer: ఎ