AP Inter Results 2022 Link: ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
ఈ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేశారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడండి.
☛ AP Intermediate First Year Results 2022 (General) (Click Here)
How to check AP Inter 1st Year 2022 Results:
☛ Visit results.sakshieducation.com or education.sakshi.com
☛ Click on AP Inter 1st year results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.
☛ AP Intermediate Second Year Results 2022 (General) (Click Here)
How to check AP Inter 2nd Year 2022 Results:
☛ Visit results.sakshieducation.com or education.sakshi.com
☛ Click on AP Inter 1st year results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.
➤ AP Intermediate First Year Results 2022 (Vocational) (Click Here)
➤ AP Intermediate Second Year Results 2022 (Vocational) (Click Here)
10.01 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం..
ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 24వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది.
ఈ సారి ఇంటర్ పరీక్షల్లో..
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు.