Skip to main content

MBiPC Course in Inter : వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అమ‌ల్లోకి ఎంబైపీసీ.. వివ‌రాలివే..

New MBPC course introduced for AP inter students   MBiPC course in junior colleges from next academic year   AP government announces MBPC course for inter students

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర‌వ్యాప్తంగా ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది స‌ర్కార్‌. ఇక‌పై వ‌చ్చే విద్యాసంత్సరం నుంచి ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఎంబైపీసీ అమ‌లు చేయ‌నున్నారు. అంటే, ఎంపీసీ-బైపీసీ అని రెండు కోర్సుల‌ను క‌లిపి అమ‌ల్లోకి తీసుకొస్తున్నట్లు విద్యామండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. ఈ మెర‌కు ప్ర‌క‌ట‌న చేసి విద్యార్థుల‌కు వివ‌రించింది. ఇక వివ‌రాల్లోకి వెళ్తే.. 

Teachers Negligence : సంత‌కం చేసి వెళ్లిపోయే టీచ‌ర్లు.. విద్యార్థుల ప‌రిస్థితి ఏంటి..!!

స‌బ్జెక్టుల‌ను క‌లిపి..

ఈ కోర్సును పూర్తి చేసుకున్న‌వారు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సులో ఏదైనా ఎంచుకొని ప్ర‌వేశ ప‌రీక్ష‌తో విద్య‌ పొంద‌వ‌చ్చు. ఇక‌, ఇందులో గ‌ణితం ఒకే స‌బ్జెక్టుగా, బోట‌నీ-జువాల‌జీ క‌లిసి బ‌యోల‌జీగా మార్పు చేయ‌నున్నట్లు పేర్కొన్నారు ఇంట‌ర్ విద్యామండ‌లి. ఇందులో, మొద‌టి స‌బ్జెక్టుగా ఇంగ్లీష్‌తో క‌లిపి 5 స‌బ్జెక్టులు ఉన్నాయి, 6వ స‌బ్జెక్టును ఆప్ష‌న‌ల్‌గా పెట్టిన‌ట్లు తెలిపారు. ఆర్ట్ గ్రూపుల్లో అయితే, 5 స‌బ్జెక్టులే ఉంటాయని స్ప‌ష్టం చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Feb 2025 12:51PM

Photo Stories