Skip to main content

AP Inter Supplementary Exam 2023 Dates : ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయ‌ర్ సప్లిమెంటరీ పరీక్షలు తేదీలు ఇవే.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే ఒకే సారి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయ‌ర్‌ ఫలితాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ విడుద‌ల చేశారు.
AP Inter supplementary exam 2023 dates telugu news
ap education minister botsa satyanarayana

ఈ ఫ‌లితాల‌ను ఏప్రిల్ 26వ తేదీ(బుధ‌వారం) సాయంత్రం 7:00ల‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుద‌ల చేశారు. కేవలం 22 రోజుల వ్యవధిలో ఈ ఫలితాలను ప్ర‌క‌టించారు. ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవ‌త్స‌రం ఫలితాలను వెంట‌నే చూడాలంటే https://results.sakshieducation.com  ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

చ‌ద‌వండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!

ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయ‌ర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?

ap inter supplementary exam 2023 dates telugu news

☛ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.
☛ ప్రాక్టికల్స్ మాత్రం మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి
☛ మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి.

ఇంట‌ర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు 2023 ఇవే..

INTERMEDIATE PUBLIC ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS, 2023

TIME TABLE (THEORY)

 

FORENOON

_____ (9.00 AM to 12.00 NOON)

AFTERNOON

 (2.30 PM to 5.30 PM)

Day & Date

I Year Examinations

Day & Date

II Year Examinations

24.05.2023 WEDNESDAY

PART-II:

24.05.2023 WEDNESDAY

PART-II:

2nd  LANGUAGE PAPER-I

2nd LANGUAGE PAPER-II

25.05.2023 THURSDAY

PART-I:

25.05.2023 THURSDAY

PART-I:

ENGLISH PAPER-I

ENGLISH PAPER-II

26.05.2023
FRIDAY

PART-III:

26.05.2023
FRIDAY

PART-Ill:

MATHEMATICS PAPER — IA BOTANY PAPER-I

CIVICS PAPER-I

MATHEMATICS PAPER-IIA BOTANY PAPER -11

CIVICS PAPER - II

27.05.2023 SATURDAY

MATHEMATICS PAPER — IB ZOOLOGY PAPER -1

HISTORY PAPER -1

27.05.2023

SATURDAY

MATHEMATICS PAPER -IIB ZOOLOGY PAPER- II

HISTORYPAPER-II

29.05.2023
MONDAY

PHYSICS PAPER - I, ECONOMICS PAPER - I

29.05.2023
MONDAY

PHYSICS PAPER - II ECONOMICS PAPER - II

30.05.2023 TUESDAY

CHEMISTRY PAPER - I COMMERCE PAPER - I SOCIOLOGY PAPER - I FINE ARTS, MUSIC PAPER-I

30.05.2023 TUESDAY

CHEMISTRY PAPER - II COMMERCE PAPER - II SOCIOLOGY PAPER - II FINE ARTS, MUSIC PAPER-II

31.05.2023 WEDNESDAY

PUBLIC ADMINISTRATION PAPER-I LOGIC PAPER-I

BRIDGE COURSE

MATHEMATICS PAPER-I

(FOR Bi.P.0 STUDENTS)

31. 05. 2023

WEDNESDAY

PUBLIC ADMINISTRATION PAPER-II LOGIC PAPER-II

BRIDGE COURSE

MATHEMATICS PAPER-II

(FOR Bi.P.0 STUDENTS)

01.06.2023 THURSDAY

MODERN LANGUAGE PAPER-I GEOGRAPHY PAPER-1

01.06.2023 THURSDAY

MODERN LANGUAGE PAPER-II GEOGRAPHY PAPER-II

  1. Ethics and Human Values Examination will be conducted on 02-06-2023 (Friday) from 10.00 AM to 1.00 PM.
  2. Environmental Education Examination will be conducted on 03-06-2023 (Saturday) from 10.00 A.M to 1.00 P.M.
  3. Practical Examinations will be conducted from 05-06-2023 (Monday) to 09-06-2023 (Friday) in two sessions i.e., 9.00 A.M to 12.00 Noon and 2.00 P.M. to 5.00 P.M. for General and Vocational courses.

The above dates are applicable to Intermediate Vocational Course Examinations also. However, the Vocational courses Time Table will be issued separately.

ఏపీ ఇంటర్‌ ఫస్టియర్ ఫ‌లితాలు-2023 ఇలా..
☛ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత
☛ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత
☛ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా ఫస్ట్‌
☛ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా సెకండ్‌
☛ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్‌
☛ ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత

ఏపీ ఇంటర్‌ సెకండియర్‌ ఫ‌లితాలు-2023 ఇలా..
☛ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్‌
☛ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 78 శాతం ఉత్తీర్ణతతోగుంటూరు జిల్లా సెకండ్‌
☛ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా థర్డ్‌
☛ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి
☛ ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75%   ఉత్తీర్ణత 

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

గత కొన్నేళ్లుగా సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి..
➤ 2015 - 55.87 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు
➤ 2016లో 60.59 శాతం 
➤ 2017లో 60.01 శాతం
➤ 2018లో 57 శాతం 
➤ 2019లో 55 శాతం 
➤ 2020లో 59 శాతం 
➤ 2022లో 61 శాతం 
➤ 2023లో 72 శాతం

➤☛ TS Inter Exams 2023 Results : టీఎస్ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల ఎప్పుడంటే..?

మొత్తం 9,20,552 మంది విద్యార్థులు..

ts inter exams supply exam dates 2023 telugu news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. ఇంటర్ ఫస్టియర్‌లో 4,84,197 మంది విద్యార్ధులు, ఇంట‌ర్ సెకండియర్‌కి 5,19,793 మంది హాజరైన హాజరయ్యారు. మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది, వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ ఫలితాలను చెక్ చేసుకోండిలా.. 
1) https://results.sakshieducation.com/ దీనిపై క్లిక్ చేయండి 
2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ ఇంటర్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి 
3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి 
4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది 
5) మీ జాబితాను అక్కడే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

 

ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ ఫలితాలు-2023 ఫ‌లితాల లింక్స్‌ ఇవే..

ap inter results links 2023

➤☛ AP Inter 1st Year Results 2023 (General) (Click Here)

➤☛ AP Inter 1st Year Results 2023 (Vocational) (Click Here)

➤☛ AP Inter 2nd Year Results 2023 (General) (Click Here)

➤☛ AP Inter 2nd Year Results 2023 (Vocational) (Click Here)

Published date : 27 Apr 2023 08:01PM

Photo Stories