Jobs: సమాచారశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సుభాష్‌నగర్‌: జిల్లా సమాచారశాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌, పబ్లి సిటీ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ రా జీవ్‌గాంధీ హనుమంతు అక్టోబ‌ర్ 6న‌ తెలిపారు.
సమాచారశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియామకాలు చేస్తామని, నేటి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని డీపీఆర్వో కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు పద్మశ్రీ, డీపీఆర్‌వో 86882 61262, మాజీద్‌ 99493 51684 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

చదవండి:

SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

SSC JHT 2023 Notification: ఎస్‌ఎస్‌సీ–జేహెచ్‌టీ, జేటీ, ఎస్‌హెచ్‌టీ పరీక్ష–2023

#Tags