Posts at TMC: ముంబై టీఎంసీలో 28 పోస్టులు

టీఎంసీ లో వివిధ పోస్టులకు దరఖాస్తులు..

సాక్షి ఎడ్యుకేషన్‌: ముంబైలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌ (టీఎంసీ)లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»    మొత్తం పోస్టుల సంఖ్య: 28.
»    పోస్టుల వివరాలు: మెడికల్‌ ఫిజియోసిస్ట్‌–01, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌–03, స్టెనోగ్రాఫర్‌–01, ఫిమేల్‌ నర్స్‌–22, టెక్నీషియన్‌ సి–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.05.2024
»    వెబ్‌సైట్‌: https://tmc.gov.in

#Tags