Skip to main content

Posts at THSTI: టీహెచ్‌ఎస్‌టీఐలో వివిధ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

ఫరీదాబాద్‌ (హర్యానా)లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
various job roles at THSTI  Translational Health Science and Technology Institute Recruitments 2024

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 03
»    పోస్టుల వివరాలు: క్లినికల్‌ రీసెర్చ్‌ కోఆర్డినేటర్‌–01, రీసెర్చ్‌ ఆఫీసర్‌–01, రీసెర్చ్‌ అసోసియేట్‌–ఐ/ఐఐ/ఐఐఐ–01.
»    అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ఎండీ/డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.05.2024.
»    వెబ్‌సైట్‌: https://thsti.res.in

CDS (2) 2024 Notification: ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉద్యోగాలకు సీడీఎస్‌ఈ (2) నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

Published date : 22 May 2024 12:01PM

Photo Stories