Skip to main content

Job Offers at THSTI: టీహెచ్‌ఎస్‌టీఐలో వివిధ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు..

ఫరీదాబాద్‌ (హర్యానా)లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(టీహెచ్‌ఎస్‌టీఐ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ​​​​​
Recruitments at Translational Health Science and Technology Institute

సాక్షి ఎడ్యుకేష‌న్‌: 
»    మొత్తం పోస్టుల సంఖ్య: 06
»    పోస్టుల వివరాలు: ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌–01, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌–01, ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌1–02, ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌2–01, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌3–01.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.05.2024.
»    వెబ్‌సైట్‌: https://thsti.res.in 

Published date : 15 May 2024 10:52AM

Photo Stories