Skip to main content

Physiotherapist Posts: 4వ తేదీ నుంచి ఫిజియోథెరఫీ పోస్టుకు దరఖాస్తులు

ఫిజియోథెరపీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల వివరాలను డీఈఓ శుక్రవారం ప్రకటించారు. ఆ వివరాలను పరిశీలించండి..
 Physiotherapy job application  Job opportunities in physiotherapy sector in Paderu Applications for physiotherapist posts starts on 4th   Various physiotherapy centers in Paderu district

పాడేరు: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలో నడుస్తున్న పలు భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని డీఈవో బ్రహ్మజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు పోస్టుకు నెలకు రూ.12వేల వేతనంతో పాటు ప్రతినెలా నిర్వహించే శిబిరానినకి అదనంగా రూ. వెయ్యిని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

Increase the Number of Posts in DSC: డీఎస్సీలో పోస్టులు పెంచాలని ఆందోళన

ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు పాడేరులోని పీఎంఆర్‌సీ భవనంలోని సమగ్రశిక్ష కార్యాలయంలో ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు పొంది, 11వతేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలని ఆయన కోరారు.

 Free Training: చేతి వృత్తుల శిక్షణతో జీవనోపాధి

Published date : 02 Mar 2024 05:41PM

Photo Stories