Vacancies In Oil India Limited- ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 421 పోస్టులు

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో గ్రేడ్‌-3, గ్రేడ్‌-5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Vacancies In Oil India Limited

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో గ్రేడ్‌-3, గ్రేడ్‌-5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 421 పోస్టులు

గ్రేడ్‌-3లో: 396 పోస్టులు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలోట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. 
వేతనం: రూ.26,600 – 90,000/-

గ్రేడ్‌-5లో: 25పోస్టులు
అర్హత: బీఎస్సీ చదివి ఉండాలి
వేతనం: రూ.32,000 – 1,27,000/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 30.01.2024

వెబ్‌సైట్‌: https://www.oil-india.com/current_opening.aspx

#Tags