Skip to main content

Dental Corps Post: ఇండియన్‌ ఆర్మీలో 30 డెంటల్‌ కార్ప్స్‌ పోస్టులు

ఇండియన్‌ ఆర్మీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా డెంటల్‌ కార్ప్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
Indian Army  recruitment notification  Notification for Dental Corps Posts in Indian Army  Dental Corps recruitment

»    మొత్తం పోస్టుల సంఖ్య: 30
»    అర్హత: బీడీఎస్‌/ఎండీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 31.12.2024 నాటికి గరిష్ట వయో పరిమితి 45 ఏళ్లకు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.61,300 నుంచి రూ.1,20,900.
»    ఎంపిక విధానం: అప్లికేషన్‌ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.06.2024
»    వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

Job Offer: ఏపీ ఎమ్‌ఎస్‌ఆర్‌బీలో ఒప్పంద ప్రాతిపదికన ట్యూటర్‌ పోస్టులు..

Published date : 10 May 2024 02:53PM

Photo Stories