National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలు వీరే..

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను వెళ్లడించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచింది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్‌-2 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్‌మొహర్‌ నిలిచింది. 

జాతీయ అవార్డుల విజేతలు వీరే..
ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార) 
ఉత్తమ నటి: నిత్యా మీనన్, మానసి పరేఖ్ 
 
ఉత్తమ ప్రాంతీయ సినిమాలు..

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ -2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీఎఫ్‌ స2
ఉత్తమ  ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) : గుల్‌మొహర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్‌
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ 
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్‌ 

 

#Tags