Gifts to Macron: మాక్రాన్ దంపతులకు మోదీ బహుమతులు
Sakshi Education
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన బహుమతులు అందజేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన కళాకారులు లోహాలతో రూపొందించిన డోక్రా ఆర్ట్‌వర్క్, రాజస్తాన్ హస్తకళాకారులు వెండితో తయారు చేసిన టేబుల్ మిర్రర్‌ను బహూకరించారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు కుమారులు వివేక్ వాన్స్, ఎవాన్ బ్లెయిన్ వాన్స్, కుమార్తె మీరాబెల్ రోజ్ వాన్స్ కూడా బహుమతులు ఇచ్చారు.
కలపతో తయారు చేసిన రైలు బొమ్మ, జిగ్సే పజిల్, భారత జానపద పెయింటింగ్స్. కలపతో రూపొందించిన ఆంగ్ల అక్షరాల బొమ్మలను వారికి అందజేశారు. ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనవి. తయారీలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించలేదు.
Golden Pager: ట్రంప్‌కు 'గోల్డెన్ పేజర్' బహుమతిగా ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని
Published date : 14 Feb 2025 08:57AM