Skip to main content

Ahmed al-Sharaa: సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా షరా

సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా తిరుగుబాటు నేత అహ్మెద్‌ అల్‌ షరా నియమితులయ్యారు.
Rebel Leader Ahmed al-Sharaa Named Syria's Interim President

ఈ విషయాన్ని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం జ‌న‌వ‌రి 29వ తేదీ ప్రకటించింది. తాత్కాలిక శాసనసభను ఏర్పాటు చేసే బాధ్యతను షరాకు అప్పగించినట్లు సిరియా సైనిక అధికారి హసన్‌ అబ్దెల్‌ ఘనీ ప్రకటించారు.

షరా నాయకత్వం వహిస్తున్న హయత్‌ తహ్రీర్‌ అల్‌–షామ్‌ (హెచ్‌టీఎస్‌) నేతృత్వంలోని తిరుగు బాటు కూటమి మెరుపు దాడులు చేసి గత ఏడాది డిసెంబర్‌ ఎనిమిదో తేదీన అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలనకు చరమగీతం పాడారు.

Alexander Lukashenko: వరుసగా ఏడోసారి బెలారస్ అధ్యక్షుడిగా లుకషెంకో

Published date : 03 Feb 2025 10:01AM

Photo Stories