గురుకుల కాలేజీల్లో ప్రవేశాల ఫలితాలు విడుదల
ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను తేలంగాణ ఎస్సీ అభి వృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మార్చి 21న తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ ప్రవేశ పరీక్షకు 18,498 మంది హాజరు కాగా, 14,201 మంది విద్యార్థినులు (85%), 2,495 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అర్చన మొదటి ర్యాం కు సాధించారు. ఎస్సీ గురుకులాలకు సంబం ధించిన ఫలితాలు, www.tswreis.ac.in, ఎస్టీ గురుకులాలకు సంబంధించిన ఫలి తాలను https://tgtwgurukulam.telangana.gov.in ఈ వెబ్‌సైట్స్ ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు.
చదవండి:
మెడికల్ సీట్లు సాధించిన 17 మంది గురుకుల విద్యార్థులు
భారత వైమానిక దళంలో.. పైలట్ కోర్సుకు గురుకుల విద్యార్థి ఎంపిక
ATL 2021: స్పేస్ చాలెంజ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ.. విజేతల వివరాలు..
#Tags