First Women's College: నాక్‌ ఏ–ప్లస్‌ గ్రేడ్‌ పొందిన తొలి మహిళా కళాశాల ఇదే!

విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు నాక్‌ ఏ–ప్లస్‌ గ్రేడ్‌. తెలుగు రాష్ట్రాల్లో సాధించిన తొలి కళాశాల ఇదే.

విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు నాక్‌ ఏ–ప్లస్‌ గ్రేడ్‌ వచ్చింది. ఈ మేరకు బెంగళూరులోని నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(నాక్‌) ప్రకటన విడుదల చేసింది.

Tech Mahindra Free Job Training: నిరుద్యోగులకు 3నెలల ఉచిత శిక్షణ... అనంతరం ఉపాధి... చివరి తేదీ ఇదే!

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.శోభారాణి మాట్లాడుతూ ఏపీ, తెలంగాణలోని మరేతర ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలకు అందని విజయం తాము సాధించామన్నారు. 2023–2028 వరకు కళాశాలకు గ్రేడ్‌ గుర్తింపు వచ్చిందన్నారు.

పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1558 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి... జాబ్‌ కొట్టండి

#Tags