Skip to main content

School Holidays: రేపు పాఠశాలలకు సెలవు.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్‌, కాలేజీల‌కు ఏప్రిల్ 11వ తేదీన సెల‌వు ప్ర‌క‌టించారు.
april 12th school holiday

 ఏప్రిల్ 11వ తేదీన(గురువారం) ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండ‌గ ఉన్న నేప‌థ్యంలో స్కూల్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చారు. 

అలాగే ప్రతి సంవత్సరం రంజాన్ మ‌రుస‌టి రోజు కూడా పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ఇస్తారు. అంటే ఏప్రిల్ 12వ తేదీ (శుక్రవారం) కూడా పాఠ‌శాల‌లకు సెల‌వు. ఈ రోజుని రంజాన్ తర్వాత రోజు (Following day of Ramzan)అని అంటారు. ప్రతి ఏటా ఈ రోజు కూడా సెల‌వు ప్రకటిస్తారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన  ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

2024లో సాధారణ సెలవుల జాబితా.. 

సందర్భం
తేదీ
రోజు
కొత్త సంవత్సరం
01–01–2024
సోమవారం
భోగి
14–01–2024
ఆదివారం
సంక్రాంతి
15–01–2024
సోమవారం
గణతంత్ర దినోత్సవం
26–01–2024
శుక్రవారం
మహాశివరాత్రి
08–03–2024
శుక్రవారం
హోలీ
25–03–2024
సోమవారం
గుడ్‌ ఫ్రైడే
29–03–2024
శుక్రవారం
బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి
05–04–2024
శుక్రవారం
ఉగాది
09–04–2024
మంగళవారం
రంజాన్‌
11–04–2024
గురువారం
రంజాన్‌ తర్వాతి రోజు
12–04–2024
శుక్రవారం
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి
14–04–2024
ఆదివారం
శ్రీరామనవమి
17–04–2024
బుధవారం
బక్రీద్‌
17–06–2024
సోమవారం
షహదత్‌ ఇమామ్‌–ఏ–హుస్సేన్‌ (10వ మొహర్రం)
17–07–2024
బుధవారం
బోనాలు
29–07–2024
సోమవారం
స్వాతంత్య్ర దినోత్సవం
15–08–2024
గురువారం
శ్రీకృష్ణాష్టమి
26–08–2024
సోమవారం
వినాయక చవితి
07–09–2024
శనివారం
ఈద్‌ మిలాద్‌–ఉన్‌–నబీ
16–09–2024
సోమవారం
మహాత్మాగాంధీ జయంతి/ బతుకమ్మ ప్రారంభం రోజు
02–10–2024
బుధవారం
విజయదశమి
12–10–2024
రెండో శనివారం
విజయదశమి తర్వాతి రోజు
13–10–2024
ఆదివారం
దీపావళి
31–10–2024
గురువారం
కార్తీక పౌర్ణమి/గురునానక్‌ జయంతి
15–11–2024
శుక్రవారం
క్రిస్మస్‌
25–12–2024
బుధవారం
క్రిస్మస్‌ తర్వాతి రోజు (బాక్సింగ్‌ డే)
26–12–2024
గురువారం 
Published date : 11 Apr 2024 03:40PM

Photo Stories