Skip to main content

April 1st Holiday 2024 : గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్ 1వ తేదీన హలీడే.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : వ‌రుస‌గా రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ‌ తేదీన (సోమవారం) ఆప్షనల్ హాలిడే గా ప్రకటించింది.
April 1st Holiday 2024  telengana state government  Shahadat Hazrat Ali Optional Holiday

క్యాలెండర్ ప్రకారం మార్చి 31న (ఆదివారం) ఈ ఆప్షనల్ హాలిడే ఉంది. షహదత్ హజ్రత్ ఆలీ సందర్భంగా.. ఈ ఆప్షనల్ హాలిడేను కేటాయించారు. దీంతో ఉద్యోగులు రెండు రోజుల పాటు సెల‌వులు రానున్నాయి.

☛ APPSC Group 2 Prelims Exam Results 2024 : ఏక్షణంలోనై గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల‌..! ఏపీపీఎస్సీ వ‌ర్గాలు ఏమ‌న్నారంటే..?

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 విధులలో పాల్గొన్న ఆఫీసర్లు, సిబ్బందికి ఒక నెల గ్రాస్ శాలరీని వేతనంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2023 నవంబర్–డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న అన్ని రకాల సిబ్బందికి రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని వేతనంగా అందించాలని ఇంతకుముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 April Month Holidays 2024 For Schools and Colleges : పండ‌గే పండ‌గ‌.. సెల‌వులే సెల‌వులు.. ఏప్రిల్‌లో స్కూల్స్‌, కాలేజీ, ఆఫీస్‌ల‌కు భారీగా హాలిడేస్‌.. మొత్తం ఎన్ని రోజులంటే..?

Published date : 01 Apr 2024 10:16AM

Photo Stories