Skip to main content

TSPSC Paper Leak Case 2023 : టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో మరో ట్విస్ట్‌.. అరెస్టుల‌ సంఖ్య పెరిగే అవకాశం..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో పేపర్‌ లీక్‌ వ్యవహారం రోజురోజుకు త్వ‌వే కొద్ది సంచ‌న‌ల విష‌యాలు భ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్ కేసులో..దర్యాప్తులో భాగంగా సిట్‌ దూకుడు పెంచింది.
TSPSC Paper Leak Issue news in telugu
TSPSC Paper Leak Case Details

పేపర్‌ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్‌ తన కస్టడీకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్‌, సురేష్‌, రమేష్‌ను సిట్‌ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక​, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్‌ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు.

TSPSC Exam Schedule 2023 : రద్దైన ప‌రీక్ష‌ల రీషెడ్యూలు ఇలా.. మే నెల‌లో..!

అరెస్టుల‌ సంఖ్య కూడా పెరిగే అవకాశం..

tspsc paper leak news in telugu


మరోవైపు, పేపర్‌ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యా నాయక్‌తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్‌ ఆరా తీయనుంది. ఇక, ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్‌ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో, అరెస్ట్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 29 Mar 2023 01:46PM

Photo Stories