Good News : ఇంటర్ విద్యార్థులకు ఇదే చివరి అవకాశం.. పూర్తి వివరాలు ఇలా..
![TS Inter Students](/sites/default/files/images/2022/03/07/91981-transformative-skill-initiative-kerala-india-1-1646661677.jpg)
మార్చి 10వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంకా ఫీజు కట్టని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చును. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ అధికార వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా ఫీజు చెల్లించవచ్చును.
JEE Main 2022: పరీక్ష షెడ్యూల్ విడుదల.. ఇలా ప్రిపేర్ అయితే విజయం మీదే..
ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు ప్రారంభం..
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఏప్రిల్ 22 నుంచి, సెకండియర్ 23 నుంచి మొదలవుతుంది. ప్రాక్టికల్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ ఇంటర్ బోర్డు పేర్కొంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 21 నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి నెలలో షెడ్యూల్డ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, 21న జేఈఈ మెయిన్ పరీక్ష కూడా ఉండటంతో ఇంటర్ పరీక్షల తేదీలను మార్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
EAMCET 2022: జూన్ లో ఎంసెట్!.. సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..
AP Inter Exams : ఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు మార్పు.. కొత్త తేదీలు ఇవే.. ప్రాక్టికల్స్ మాత్రం..
మారిన ఇంటర్ పరీక్షల తేదీలు ఇలా..
ఫస్టియర్ |
సెకండియర్ |
||
తేదీ |
పరీక్ష |
తేదీ |
పరీక్ష |
22–4–22 |
సెకండ్ లాంగ్వేజ్–1 |
23–4–22 |
సెకండ్ లాంగ్వేజ్–2 |
25–4–22 |
ఇంగ్లిష్ పేపర్–1 |
26–4–22 |
ఇంగ్లిష్ పేపర్–2 |
27–4–22 |
28–4–22 |
||
బోటనీ, పొలిటికల్ సైన్స్ |
బోటనీ, పొలిటికల్ సైన్స్ |
||
29–4–22 |
30–4–22 |
||
జువాలజీ, హిస్టరీ |
జువాలజీ, హిస్టరీ |
||
02–5–22 |
ఫిజిక్స్, ఎకనమిక్స్ |
05–5–22 |
ఫిజిక్స్, ఎకనమిక్స్ |
06–5–22 |
కెమిస్ట్రీ, కామర్స్ |
07–5–22 |
కెమిస్ట్రీ, కామర్స్ |
09–5–22 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు (బైపీసీ విద్యార్థులకు) |
10–5–22 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు (బైపీసీ విద్యార్థులకు) |
11–5–22 |
జాగ్రఫీ |
12–5–22 |
జాగ్రఫీ |
|
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్–1 |
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్–2 |
![Inter Exam fee](/sites/default/files/inline-images/inter%20students.jpeg)