సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) మెనూలో స్వల్ప మార్పులు చేశారు.
పోషకాలతో మధ్యాహ్న భోజనం.. మెనూ ఇదే..
జాతీయ పోషకాహార సంస్థ సూచనల మేరకు రోజుకో విధంగా పోషకాలతో కూడిన భోజనం అందించాలని నిర్ణయించారు. ఈమేరకు తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన జిల్లా అధికారులకు జూన్ 1న ఆదేశాలు జారీ చేశారు. చదవండి: PM-POSHAN: ఏ పథకంగా మధ్యాహ్న భోజన పథకం పేరును మార్పు చేశారు?
సోమవారం
కిచిడీ, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ లేదా గుడ్డు
మంగళవారం
భోజనం, సాంబార్, మిక్స్‌డ్ వెజిటబుల్స్ కర్రీ
బుధవారం
అన్నం, ఆకు కూరలతో పప్పు, మిక్స్‌డ్ వెజిటబుల్స్ కర్రీ లేదా గుడ్డు
గురువారం
వెజిటబుల్ బిర్యానీ, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ
శుక్రవారం
అన్నం, సాంబర్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, లేదా గుడ్డు