Skip to main content

Telangana 10th Exam 2025 Schedule Released: తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Telangana 10th Exam 2025 Schedule Released: తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
Telangana 10th Exam 2025 Schedule Released: తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌:తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ శాఖ గురువారం(డిసెంబర్‌ 19) ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది(2025) మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి.

మార్చి 21న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, మార్చి 22న సెకండ్‌ లాంగ్వేజ్‌, మార్చి 24న ఇంగ్లీష్‌, 26న గణితం, 28న ఫిజిక్స్‌, 29న బయోలజి, ఏప్రిల్‌ 2న సోషల్‌ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 

TG SSC 10th Class 2025 Timetable

Exam Date Subject
March 21 Language Paper-1
March 22 Second Language
March 24 English
March 26  Mathematics
March 28 Physical Science
March 29 Biology
April 02 Social Studies
April 03
  1. OSSE Main Language Paper-1 (Sanskrit, Arabic )
  2. SSC Vocational Course(Theory)
March 30 OSSE Main Language Paper-2 (Sanskrit, Arabic)

Must Check AP 10TH CLASS

Published date : 19 Dec 2024 04:50PM
PDF

Photo Stories