Skip to main content

Telangana Council of Higher Education Chairman : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ

Professor V. Balakishta Reddy discusses future plans for Telangana's higher education  Telangana Higher Education Board Chairman Balakishtareddy special interview
Telangana Higher Education Board Chairman Balakishtareddy special interview

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు చట్టాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన.. ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి కుటుంబ నేపథ్యం, ఎడ్యుకేషన్, సాధించిన విజయాలతో పాటు.. రానున్న రోజుల్లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ స్థానంలో ఉండి ఎలాంటి సంస్కరణలు చేయనున్నారు.. ఇలా మొదలైన కీలక అంశాలపైన సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌కి ఈయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు

ఇదీ చదవండి:  ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ : ప్ర‌భుత్వ స్కూల్‌లో చ‌దివా.. ఉన్న‌త స్థానంలోకి వ‌చ్చానిలా.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 24 Dec 2024 10:47AM

Photo Stories