TS RTC Jobs 2024 Notification : 2 వారాల్లో ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మరో 4 వేల ఉద్యోగాలకు కూడా..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానునున్నది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషను రెండు వారాల్లోనే విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. భారీగా ఉద్యోగాల భర్తీ, అలాగే పెద్దసంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తామని తెలిపారు.
మరో నాలుగు వేల ఉద్యోగాలకు...
మొదట 3035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పోస్టులకు ఆమోదించారన్నారు. అలాగే మరో నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని పరిశీలిస్తున్నాం.
Published date : 27 Aug 2024 03:18PM
Tags
- minister ponnam prabhakar announcement rtc jobs
- ponnam prabhakar announcement 3035 rtc jobs
- ponnam prabhakar announcement rtc jobs news telugu
- telugu news ponnam prabhakar announcement rtc jobs
- ponnam prabhakar announcement 4000 above rtc jobs
- ponnam prabhakar jobs news telugu
- TSRTC Jobs 2024
- tsrtc jobs 2024 apply online
- tsrtc driver jobs 2024 notification
- tsrtc driver jobs 2024 news telugu
- tsrtc driver jobs 2024 today news telugu
- tsrtc recruitment 2024 notification
- tsrtc recruitment 2024 notification news telugu
- TS 3035 RTC Jobs 2024 Notification News in Telugu
- పొన్నం ప్రభాకర్
- tsrtc recruitment 2024 news telugu
- tsrtc 4000 jobs recruitment 2024 news telugu
- tsrtc conductor notification 2024 news telugu
- good news tsrtc conductor notification 2024
- tsrtc conductor notification 2024
- telugu news tsrtc conductor notification 2024
- Telangana RTC
- Job Notifications
- Ponnam Prabhakar
- State Transport Minister
- BC Welfare Jobs
- RTC Employment Opportunities
- job details
- Telangana Recruitment
- Transport Department Jobs
- RTC Job Announcements
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications