Retirement Age: ఉద్యోగ విరమణ వయసు పెంపు సరికాదు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం భావించడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్)ప్రకటించింది.

ఈ ప్రతిపాదన విరమించుకుని, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం జనవరి 19న రాష్ట్ర కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన జరిగింది.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 20 Jan 2025 03:01PM
Tags
- retirement age
- Payments of Pensioners
- United Teachers Federation of Telangana State
- TSUTF
- TSUTF State Office Bearers
- KCR govt gains from increasing retirement age
- Telangana Government
- Congress Govt
- MLC Alugubelli Narsireddy
- Telangana News
- Telangana State United Teachers' Federation
- retirement age controversy