Skip to main content

Degree Lecturer Jobs: డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ 2024.. దరఖాస్తు ప్రక్రియ ఇలా..

నల్గొండ రూరల్: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నల్గొండ రూరల్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ రాజు గారు గెస్ట్ లెక్చరర్స్ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.
Telangana Degree Lecturer Jobs Recruitment Notification 2024 Announcement of Guest Lecturer applications at Government Women's Degree College, Nalgonda Rural

ఖాళీలు: తెలుగు, హిందీ, ఎకనామిక్స్, రాజకీయ శాస్త్రం, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, జూలజీ, మరియు మైక్రోబయాలజీ విభాగాలలో తలా ఒక గెస్ట్ లెక్చరర్ ఖాళీ ఉంది.

చదవండి: Degree Admissions: ఖాళీ సీట్లకు ప్రవేశాల ఆహ్వానం.. ఖాళీ సీట్లు వివ‌రాలు ఇలా..

దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ లోపు కళాశాల కార్యాలయానికి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. పీహెచ్.డి, NET లేదా SET అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

సంప్రదించండి: మరిన్ని వివరాల కోసం సుదర్శన్ రెడ్డి (99499 88926) లేదా నరసింహ (98490 00244) ను సంప్రదించండి.
 

Published date : 04 Sep 2024 03:57PM

Photo Stories