Promotions: 200 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి
Sakshi Education
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 200 మందికి ప్రొఫెసర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
24 విభాగాల్లో ఈ పదోన్నతుల ప్రక్రియ నిర్వహించింది. పదోన్నతులు పొందిన వారు రాష్ట్రంలోని కొత్త ఆస్పత్రుల్లో ప్రొఫెసర్లుగా సేవలందిస్తారని, తద్వారా జిల్లాల్లో అనుభవజు్ఞలైన స్పెషలిస్టు వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి తెలిపారు.
చదవండి:
10,865 Jobs : వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి చర్యలు..జిల్లాల వారిగా..
AP Jobs: నోటిఫికేషన్‌ల విడుదలకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు
326 Jobs: అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు నోటిఫికేషన్
CPGET 2021: వర్సిటీ పీజీ కోర్సులో ‘ప్రత్యేక’ కౌన్సెలింగ్.. చివరి తేదీ ఇదే..
Published date : 27 Nov 2021 05:00PM