326 Jobs: అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు నోటిఫికేషన్
Sakshi Education
వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని బోధన కళాశాలలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు నవంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు.
వీటిలో 188 పోస్టుల్లో కొత్తవారిని, ఏపీవీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులకు బోధన కళాశాలల్లో అవకాశం కలి్పంచడం ద్వారా మిగిలిన 138 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థులు https://dme.ap.nic.in వెబ్‌సైట్‌లో 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
చదవండి:
PG Medical Education: ఇన్ సర్వీస్ కోటా
10,865 Jobs : వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి చర్యలు..జిల్లాల వారిగా..
Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్ ఖాయం... నెలకు రూ.44 వేల వరకు జీతం
Published date : 23 Nov 2021 02:57PM