Skip to main content

10,865 Jobs : వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి చర్యలు..జిల్లాల వారిగా..

గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు పెద్ద ఎత్తున కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Jobs
ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి చర్యలు

మొత్తం 10,865 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 7,390, కొత్తగా సృష్టించినవి 3,475 ఉన్నాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర నవంబర్ 17న ఉత్తర్వులు జారీచేశారు. ఈ పోస్టుల భర్తీకి ఆయా విభాగాలు, జిల్లా ఎంపిక కమిటీలు నోటిఫికేషన్లు ఇవ్వనున్నాయి.

డీఎంఈ పరిధిలో నియామకాలు

ఖాళీగా ఉన్న పోస్టులు

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌:

282

స్టాఫ్‌ నర్సులు:

430

ల్యాబ్‌ టెక్నీషియన్లు:

100

గ్రేడ్‌ 2 ఫార్మసిస్ట్‌లు:

 60

ఇతర పోస్టులు:

1,080

మొత్తం:

1,952

కొత్తగా సృష్టించిన పోస్టులు

ప్రొఫెసర్లు:

51

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌:

187

అసోసియేట్‌ ప్రొఫెసర్‌:

130

స్టాఫ్‌ సర్సులు:

1,040

పారామెడికల్‌ సిబ్బంది:

782

మొత్తం:

2,190

ఏపీవీవీపీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులు

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ –స్పెషలిస్ట్‌:

794

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ –జనరల్‌:

86

డెంటల్‌ సర్జన్:

16

స్టాఫ్‌ నర్స్‌:

555

గ్రేడ్‌ 2 ఫార్మíసిస్ట్‌:

218

ల్యాబ్‌ టెక్నీషియన్:

199

జూనియర్‌ అసిస్టెంట్‌:

123

ఇతర సిబ్బంది:

529

మొత్తం:

2,520

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో నియామకాలు

ఖాళీగా ఉన్న పోస్టులు

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్:

576

స్టాఫ్‌ నర్సు:

716

గ్రేడ్‌ 2 ల్యాబ్‌ టెక్నీషియన్:

201

గ్రేడ్‌ 2 ఫార్మసిస్ట్‌:

190

ఎంపీహెచ్‌ఈవో:

176

సీహెచ్‌వో/పీహెచ్‌ఎన్/డీపీఎంవో:

176

ఇతర సిబ్బంది:

883

మొత్తం:

2,918


కొత్తగా సృష్టించిన పోస్టులు

 

స్టాఫ్‌ నర్సు:

10

గ్రేడ్‌ 2 ల్యాబ్‌ టెక్నీషియన్:

124

ఎఫ్‌ఎన్ వో:

839

శానిటరీ అటెండర్, వాచ్‌మెన్:

312

మొత్తం:

1,285

చదవండి:

PG Medical: పీజీ వైద్యవిద్యలో ఇన్ సర్వీస్‌ కోటా

Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్‌ ఖాయం... నెలకు రూ.44 వేల వ‌ర‌కు జీతం

AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌పూర్‌ 169 టీచింగ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Published date : 18 Nov 2021 05:56PM

Photo Stories