Dasara Bonus For Employees : పండగే.. పండగ ప్రతి ఉద్యోగికి రూ.1.90 లక్షలు దసరా బోనస్...
![Dasara Bonus For Employees Dussehra festival celebration in Telangana Government and private employees awaiting bonus announcement Telangana government announces bonus for Singareni workersDeputy CM Bhatti Vikramarka announces Rs 1.90 lakh bonus](/sites/default/files/images/2024/12/31/goverment-emp-bunus-1735617222.jpg)
తాజాగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్‌చెప్పింది చెప్పింది. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
☛➤ Good News For Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వీరికి దసరా కానుకగా...
సింగరేణి లాభాల్లో...
ఇందులో సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. సింగరేణి లాభాల్లో 33 శాతం బోనస్‌గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే రూ.20వేలు అదనంగా బోనస్ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
ఈ ఉద్యోగులకు రూ.5వేల చొప్పున...
![dasara bonus for employees news telugu](/sites/default/files/inline-images/salary.jpg)
ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
☛➤ Dussehra Holidays 2024 : తెలంగాణలో అక్టోబర్ 2వ తేదీ నుంచి దసరా సెలవులు.. మొత్తం...
Tags
- Dasara Bonus For Employees News
- Dasara Bonus For Employees News in Telugu
- Dasara Bonus For Telangana Employees News
- Dasara Bonus For Telangana Employees News in Telugu
- Dasara Bonus For AP Employees News
- dussehra bonus for central government employees
- dussehra bonus for ap government employees
- dussehra bonus for ts government employees
- dussehra bonus for ts government employees news telugu
- festival bonus for central government employees
- dasara bonus for singareni employees
- dasara bonus for singareni employees news telugu
- telugu news dasara bonus for singareni employees
- Good News Dasara Bonus For All Employees
- Good News Dasara Bonus For All Employees news telugu
- telugu news Good News Dasara Bonus For All Employees
- Good News Dasara Bonus For All Employees news
- DussehraFestival
- TelanganaGovernmentBonus
- SingareniWorkersBonus
- Rs1.90LakhBonus
- GovernmentEmployeesBonus
- EmployeeBonuses2024
- DussehraCelebrationsTelangana
- SingareniCoalMinesCompany
- BhattiVikramarka
- sakshieducation updates