Skip to main content

1Lakh salary Contract jobs: తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు...లక్ష 92వేల వరకు జీతం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 69 కాంట్రాక్టు / గౌరవ వేతన పద్దతిలో ఉద్యోగాల భర్తీ కొరకు ప్రిన్సిపాల్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Telangana Contract jobs
Telangana Contract jobs

ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ కేటగీరిలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు : (69)

ప్రొఫెసర్ – 13
అసోసియేట్ ప్రొఫెసర్ – 19
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 11
సీనియర్ రెసిడెంట్ – 26

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని, పూరించి నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్ లతో పాటు జత జిరాక్స్ సెట్ తో ఇంటర్వ్యూ కి సెప్టెంబర్ 19 న నేరుగా హజరు కావాలి.

అర్హతలు: పోస్టును అనుసరించి కలవు

వేతనం:

ప్రొఫెసర్ – 1,90,000/- నెలకు
అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/- నెలకు
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/- నెలకు
సీనియర్ రెసిడెంట్ – 92,575/- నెలకు

ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 19 – 2024 ఉదయం 11.00 గంటల నుంచి

ఇంటర్వ్యూ చిరునామా: మీటింగ్ హల్, కలెక్టరేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా

Application form and Notification: https://rajannasircilla.telangana.gov.in/notice/notification-for-contract-recruitment-in-govt-medical-college-rajanna-sircilla/

Published date : 18 Sep 2024 09:13PM

Photo Stories