Govt Jobs: గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ధ్రువపత్రాల పరిశీలన
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 20న కమిషన్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ఏప్రిల్ 10న ఒక ప్రకటనలో తెలిపారు.
వెబ్ ఆప్షన్లకు సంబంధించిన లింకును కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య వెబ్ ఆప్షన్లు సమర్పించాలన్నారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
చదవండి:
Government Jobs: పిల్లులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇల్లు, తినడానికి తిండి ఫ్రీ.. ఎక్కడంటే..
Exams Postponed 2024 : ఏప్రిల్ 19వ తేదీ నుంచి జరిగే పరీక్షలన్ని వాయిదా.. కారణం ఇదే..!
Published date : 11 Apr 2024 12:54PM