Skip to main content

MBA Courses: రెండేళ్ల ఆన్‌లైన్‌ ఎంబీఏ కోర్సులకు ప్రవేశాలు..

2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల ఆన్‌లైన్‌ ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు అర్హులు వీరే..
IIM Ahmedabad   Academic Year 2024 26 Admission Announcement  Online Applications for Online MBA course for two years at IIM Ahmedabad

సాక్షి ఎడ్యుకేషన్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌(ఐఐఎం).. 2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల ఆన్‌లైన్‌ ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
»    అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో పా­టు కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఐఐఎంఏ అడ్మిషన్‌ టెస్ట్‌(ఐటీఏ), క్యాట్, జీమ్యాట్‌æ/జీఆర్‌ఈ స్కోరు, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    దరఖాస్తులకు చివరితేది: 10.05.2024.
»    ఐఏటీ అడ్మిట్‌ కార్డ్‌ వెలువడే తేది: 14.05.2024
»    ఐఏటీ పరీక్ష: 19.05.2024, 26.05.2024.
»    వెబ్‌సైట్‌: https://www.iima.ac.in

Published date : 26 Apr 2024 10:29AM

Photo Stories