CPGET 2021: వర్సిటీ పీజీ కోర్సులో ‘ప్రత్యేక’ కౌన్సెలింగ్.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
సీపీజీఈటీ–2021 మొదటి కౌన్సెలింగ్‌లో భాగంగా యూనివర్సిటీల్లోని పలు పీజీ కోర్సు ల్లో ప్రవేశాలకు మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు (సీఏపీ), ఎన్ సీసీ, దివ్యాంగుల అభ్యర్థులకు నేరుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి నవంబర్ 26న తెలిపారు.
నవంబర్ 30న, డిసెంబరు 1, 2 తేదీల్లో ఓయూ పీజీ అడ్మిషన్స్ కార్యాలయంతో పాటు కాకతీయ యూనివర్సిటీలో జరిగే సర్టిఫికెట్ వెరిఫి కేషన్ కు హాజరుకావాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో సందర్శించవచ్చని తెలిపారు.
చదవండి:
Degree: దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ నేడే చివరి రోజు
Osmania University: ఓయూలో పార్ట్‌టైం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు
Published date : 27 Nov 2021 04:50PM