ANGRAU: అగ్రిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
Sakshi Education
ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్(ఫుడ్ టెక్నాలజీ)కోర్సుల కోసం అగ్రికల్చరల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (అగ్రిసెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: జులై 31, 2024 (ఆలస్య రుసుంతో కలిపి ఆగస్టు 8 వరకు)
హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ : ఆగస్టు 16- 23 వరకు
పరీక్ష విధానం: కంప్యూటర్ బేసెడ్ టెస్ట్(సీబీటీ) విధానంలో ఉంటుంది
అగ్రిసెట్ మాక్ టెస్ట్: ఆగస్టు 20- 25 వరకు
అగ్రిసెట్ పరీక్ష తేది: ఆగస్టు 27న
పరీక్ష సమయం: మధ్యాహ్నం 2.30- సాయంత్రం 4.00 గంటల వరకు
మొత్తం మార్కులు: 120 (నెగిటివ్ మార్కులు ఉండవు)
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: angrau.ac.in
Published date : 16 Jul 2024 06:20PM
PDF
Tags
- Acharya NG Ranga Agricultural University
- Applications Acharya NG Ranga Agricultural University
- btech courses
- admissions
- online admissions
- Btech
- Agricultural Engineering
- Food Technology
- CET 2024 Exam
- Engineering
- Engineering Career
- sakshieducation admissions
- EntranceExam
- Agriculture
- application process
- Hallticket download
- Agrisetmactest
- Agricetmactest
- Computer basedtest
- Entrence exams
- Latest admissions in2024
- sakshieducation latest admissions in 2024