Sixth Class Admissions : ఆరో తరగతిలో ప్రవేశానికి జవహార్ నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులు..
Sakshi Education
జవహార్ నవోదయ విద్యాలయాల్లో ఈ ఏడాది 2024-25 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిలో ప్రవేశం పొందేందుకు అర్హులైన ఐదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు నవోదయ ప్రిన్సిపాల్ సత్యవతి ప్రకటించారు. అయితే, ఇందుకు విద్యార్థులు 1-5-13 నుంచి 31-7-15 మధ్యలో జన్మించి ఉండాలని వివరించారు. అలాగే, వారు గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రవైటు పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదివి ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు పాఠశాల ప్రిన్సిపాల్.
School Holidays : భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సోమవారం కూడా సెలవు..!
Published date : 22 Jul 2024 09:13AM
Tags
- Navodaya Vidyalaya schools
- admissions
- sixth class admissions
- JNU Admissions 2024
- Applications
- new academic year
- September 16
- Eligible students
- JNU Principal Satyavati
- JNU Notification 2024
- Education News
- Sakshi Education News
- NavodayaVidyalaya
- PrincipalSatyavathi
- SixthGradeAdmission
- 2024AcademicYear
- FifthGradeStudents
- ApplicationDeadline
- JawaharNavodayaVidyalayas
- AdmissionNotice
- SchoolAdmissions
- EducationNews
- latest admissions in 2024
- sakshieducationlatest admissions