OU: 27 భాషల్లో వెబ్‌సైట్
Sakshi Education
ఓయూ వెబ్‌సైట్‌ను ఇక నుంచి ఇంగ్లిష్‌తో పాటు 27 భాషల్లో చూడవచ్చు.
ఈ మేరకు 27 భాషల్లో ఓయూ పోర్టళ్లను నవంబర్ 19న ఆవిష్కరించారు. తెలుగుతోపాటు 10 దేశీయ, 17 విదేశీ భాషల్లో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పొందుపరిచారు. ఓయూ వెబ్‌సైట్‌కి వెళ్లి భాషల ఎంపికపై క్లిక్ చేస్తే 27 భాషల జాబితా లభిస్తుంది. ఎవరికి అవసరమైన భాష వారు ఎంపిక చేసుకోవచ్చు. ఓయూలో ప్రస్తుతం 90 దేశాల విద్యార్థులు ఉన్నారని, భవిష్యత్తులో ఇక్కడ చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు, మన దేశంలోని విద్యార్థులకు ఈ 27 భాషలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
చదవండి:
Osmania University: ఓయూలో పార్ట్‌టైం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు
Published date : 20 Nov 2021 05:46PM