Skip to main content

Degree: దోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ నేడే చివరి రోజు

దోస్త్‌ ద్వారా డిగ్రీ సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడానికి గడువు పొడిగించారు.
Degree
దోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ నేడే చివరి రోజు

నవంబర్‌ 27వ తేదీలోగా సీటు పొందిన కళాశాలలో అన్ని సర్టిఫికెట్లతో ప్రవేశం పొందవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యార్థుల కోరిక మేరకు ఈ అవకాశం కల్పించినట్టు తెలిపింది. 

చదవండి: 

AP EAPCET – 2021: మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కేటాయింపు

23,000 Jobs: నియామక ప్రక్రియ ప్రారంభం

Teachers: పదవీవిరమణ వయసు పెంపు

Published date : 27 Nov 2021 03:48PM

Photo Stories