Skip to main content

Fake Notification: పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వలేదు

Fake Notification
పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వలేదు

ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో ఉన్న ఉత్తర్వులు నకిలీవని, ఇటువంటి ఉత్తర్వులు ఏవీ ప్రభుత్వం జారీ చేయలేదని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ సెప్టెంబర్‌ 9న ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి పోస్టులను ఎవరూ నమ్మవద్దని చెప్పారు. నకిలీ ఉత్తర్వులు సృష్టించిన వారిపైన, సామాజిక మాధ్యమాలలో వ్యాప్తికి కారణమైన వారిపైన క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

చదవండి: 

Fake Website: ఫేక్‌ వెబ్‌సైట్‌తో ఫీజు వసూలు

TTD: సోషల్‌ మీడియా ఉద్యోగ ప్రకటనలు నమ్మొద్దు

Fake Jobs: ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారా...జర వీళ్లతో జాగ్రత్త...!

అటెన్షన్‌: ఆన్‌లైన్‌లో నకిలీ పోలీస్‌ నోటిఫికేషన్‌

Published date : 10 Sep 2022 03:06PM

Photo Stories