Skip to main content

KGBV Jobs: కేజీబీవీల్లో ఉన్న ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తిటౌన్‌: కేజీబీవీల్లో ఉన్న ఖాళీల భర్తీకి 2023లో ఆన్‌లైన్‌ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ డీఈఓ గోవిందరాజులు సెప్టెంబ‌ర్ 25న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
vanaparti town kgbv recruitment teaching jobs in telengana vanaparti job openings  Invitation of applications for filling up the vacancies in KGBVs news in telugu

జిల్లాలో ప్రత్యేక అధికారి–2, సీఆర్టీ–8, పీజీసీఆర్టీ–4, ఒక పీఈటీ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థుల మెరిట్‌ కం రోస్టర్‌ విధానంలో పోస్ట్‌కు 1:3 విధానంలో ఎంపిక చేస్తామని తెలిపారు.

చదవండి: KGBV Jobs: కేజీబీవీలో ఖాళీ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

ఎంపికై న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సెప్టెంబ‌ర్ 27న కార్యాల యం నుంచి ఫోన్‌ వస్తుందని గమనించాలని సూచించారు. పూర్తి వివరాలకు https://deo wanaparthy .weeby.com/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Sep 2024 05:56PM

Photo Stories