Skip to main content

KGBV Jobs: కేజీబీవీలో ఖాళీ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

మంచిర్యాల అర్బన్‌: జిల్లాలో కేజీబీవీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నారు. పలువురు ఉపాధ్యాయులకు గురుకులాల్లో ఉద్యోగాలు, మరికొందరు ఇతర ఉద్యోగాల్లో చేరడంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి విద్యాశాఖ నిర్ణయించింది.
KGBV Jobs 2024 news in telugu

జిల్లాలో స్పెషల్‌ ఆఫీసర్లు–2, సీఆర్‌టీలు–2, పీజీసీఆర్‌టీలు 7 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. 2023 జూలైలో నిర్వహించిన పరీక్షలో మిగిలిన అభ్యర్థులతో మెరిట్‌, రోస్టర్‌ ప్రకారం ఖాళీలు భర్తీ చేయనున్నారు.

చదవండి: SBI and PSB Notification : పీఎస్‌బీ, ఎస్‌బీఐలో వివిధ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వార్షిక వేతనం..!

1ః3 పద్ధతిన సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ కోసం సెప్టెంబ‌ర్ 25న ఉదయం 10.30గంటలకు జిల్లా సైన్స్‌ కేంద్రంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలని డీఈవో యాదయ్య సూచించారు. అభ్యర్థుల 1ః3 నిష్పత్తి జాబితా వెబ్‌సైట్‌, కార్యాలయ నోటీస్‌ బోర్డుపై ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 24 Sep 2024 03:27PM

Photo Stories