ఐఏఎస్, స్టేట్ సర్వీస్ ఆఫీసర్లకు పరీక్షలు
Sakshi Education

ఐఏఎస్, స్టేట్ సర్వీస్ ఆఫీసర్లకు మార్చి 22వ తేదీ నుంచి లాంగ్వేజ్, ఇతర టెస్టులకు సంబంధించి అర్థ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు జనవరి 21న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
చదవండి:
2వ దశ స్కూళ్ల మ్యాపింగ్ ప్రారంభం
Good News: ప్రొఫెసర్లకు ఉద్యోగోన్నతి.. అభ్యంతరాలు స్వీకరణకు చివరి తేదీ ఇదే..
Published date : 21 Jan 2022 01:56PM