108, 102 అంబులెన్స్‌లలో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
జడ్చర్ల: జిల్లా పరిధిలోని 108, 102 అంబులెన్స్‌లలో డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్‌కుమార్ నవంబర్ 12న ఒక ప్రకటనలో తెలిపా రు.
పదో తరగతి విద్యార్హత, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు మూడేళ్ల అనుభవం కలిగి 35 ఏళ్లలోపువారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు గురువారం జిల్లాకేంద్రంలోని 108 కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్ నం. 91007 99527ను సంప్రదించాలని సూచించారు.
చదవండి: 108 Service Jobs: 108లో పైలెట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ.. ఇంటర్వ్యూకి ఇవి తప్పనిసరి..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 14 Nov 2024 09:09AM
Tags
- 108 Service Jobs
- 102 Service Jobs
- Driver Jobs in 108 Ambulances
- Driver Jobs in 102 Ambulances
- medical service vehicles
- latest job interviews
- Emergency Medical Service
- ambulance driver posts
- Mahabubnagar District News
- Telangana News
- Driver Jobs
- 108 Ambulance
- 102 ambulance
- District coordinator
- Ambulance recruitment
- Job Openings
- Driver vacancies
- Judcharla district