వెబ్‌సైట్‌లో 1998 డీఎస్సీ అభ్యర్థుల వివరాలు
Sakshi Education
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యాశాఖ వెబ్‌సైట్‌లో 1998 డీఎస్సీ అభ్యర్థుల వివరాలను పొందుపరచినట్లు డీఈఓ తాహెరాసుల్తానా ఏప్రిల్ 10న తెలిపారు.
ఈ వెబ్‌సైట్‌లో ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, డీఎస్సీ హాల్ టిక్కెట్‌తో తన కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
Published date : 11 Apr 2023 04:35PM