Schools And Colleges Holiday: స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణం ఇదే
Sakshi Education
ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్ని(బుధవారం) రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Scholarship For Students: ఆ యూనివర్సిటీలో చదివితే రూ. 10 లక్షల స్కాలర్‌షిప్.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే
వర్షాలు, వరదల్లో చిక్కుకుని ఇప్పటివరకు నలుగురు మరణించారు. భారీ వర్షాల కారణంగా పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి. అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
780 Vacancies: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు
మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరిచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు నేడు(గురువారం)సెలవు ప్రకటించింది ప్రభుత్వం. పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు పొడిగించే అవకాశం ఉంది.
Holidays in 2025: వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ వచ్చేసింది.. ఆ నెలలోనే ఎక్కువ
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
Published date : 26 Sep 2024 12:50PM
Tags
- Schools Holiday
- school holiday news telugu
- school holiday news today
- school holiday news today telugu
- tomorrow school holiday news
- holiday news
- holidays
- school holidays
- Government Holidays
- College Holidays
- Schools and Colleges Holiday due rain
- schools and colleges holiday
- heavy rains in mumbai
- mumbai rains
- schools holiday due to heavy rains
- school holiday due to heavy rains
- Schools Holidays News
- Schools Holidays News in Telugu
- MumbaiRains
- WeatherWarning
- SchoolHolidays
- RainAlert
- EmergencyResponse
- CollegeClosures
- HeavyRain
- MumbaiFloods
- SakshiEducationUpdates