Skip to main content

Holidays in 2025: వచ్చే ఏడాది సెలవుల లిస్ట్‌ వచ్చేసింది.. ఆ నెలలోనే ఎక్కువ

Holidays list in 2025  public holidays calender Holidays in 2025 Full list of public holidays in 2025
Holidays in 2025 Full list of public holidays in 2025

సెప్టెంబర్‌ నెల పూర్తి కావొస్తుంది. మరికొద్ది రోజుల్లోనే కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది 2025 సంవ‌త్స‌రానికి గాను ప్రభుత్వ సాధారణ సెలవుల‌ను ప్ర‌క‌టించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి అందరికీ ఇదే కేలండర్ అమలవుతుంది.

Provisional Selection List: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల ప్రొవిజనల్‌ జాబితా విడుదల

ఈ మేరకు ప్ర‌భుత్వం హాలీడేస్‌ కేలండర్‌ను రిలీజ్‌ చేసింది.  ఇందులో భాగంగా మొత్తం 17 కంపల్సరీ సెలవులుండగా, 2 ఆప్షనల్‌ హాలీడేస్‌ను ఎంచుకోవచ్చు.

 Open School Admissions: ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలు.. దరఖాస్తుకు ఇదే చివరి తేదీ

దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థల ఉద్యోగులకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ లిస్ట్‌ ప్రకారం.. వచ్చే ఏడాది 2025లో ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

2025 సంవత్సరానికి గాను మొత్తం పబ్లిక్‌ హాలీడేస్‌ లిస్ట్‌ ఇదే

పబ్లిక్‌ హాలీడేస్‌ తేదీ రోజు
గణతంత్ర దినోత్సవం జనవరి 26 ఆదివారం
మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం
హోళీ మార్చి 14 శుక్రవారం
ఈద్‌-ఉల్-ఫితర్ మార్చి 31 సోమవారం
మహావీర్ జయంతి ఏప్రిల్ 10 గురువారం
గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 18 శుక్రవారం
బుధ పూర్ణిమా మే 12 సోమవారం
బక్రీద్ జూన్ 7 శనివారం
మొహర్రం జూలై 6 ఆదివారం
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 శుక్రవారం
జన్మాష్టమి ఆగస్టు 16 శనివారం
మిలాద్-ఉన్-నబీ (ఈద్‌-ఈ-మిలాద్) సెప్టెంబర్ 5 శుక్రవారం
మహాత్మ గాంధీ జయంతి అక్టోబర్ 2 గురువారం
దసరా అక్టోబర్ 2 గురువారం
దీపావళి అక్టోబర్ 20 సోమవారం
గురు నానక్ జయంతి నవంబర్ 5 బుధవారం
క్రిస్మస్  డిసెంబర్ 25 గురువారం

 

2025 సంవత్సరానికి గాను  ఆప్షనల్‌ హాలీడేస్‌ లిస్ట్‌ ఇదే..

 

ఆప్షనల్‌ హాలీడేస్‌ తేదీ రోజు
న్యూఇయర్‌ జనవరి 1 బుధవారం
గురు గోబింద్ సింగ్ జయంతి జనవరి 6 సోమవారం
మకర సంక్రాంతి / మాఘ బిహు / పొంగల్ జనవరి 14 మంగళవారం
బసంత్ పంచమి ఫిబ్రవరి 2 ఆదివారం
గురు రవీ దాస్ జయంతి ఫిబ్రవరి 12 బుధవారం
శివాజీ జయంతి ఫిబ్రవరి 19 బుధవారం
స్వామి దయానంద సరస్వతి జయంతి ఫిబ్రవరి 23 ఆదివారం
హోలికా దహన్ మార్చి 13 గురువారం
డోలి యాత్ర మార్చి 14 శుక్రవారం
రామ్ నవమి ఏప్రిల్ 16 ఆదివారం
జన్మాష్టమి  ఆగస్టు శుక్రవారం
గణేష్ చతుర్థి / వినాయక చతుర్థి ఆగస్టు 27 బుధవారం
ఓనం లేదా తిరువొనం సెప్టెంబర్ 5 శుక్రవారం
దసరా (సప్తమి) సెప్టెంబర్ 29 సోమవారం
దసరా (మహాశ్టమీ) సెప్టెంబర్ 30 మంగళవారం
దసరా (మహానవమీ) అక్టోబర్ 1 బుధవారం
మహర్షి వాల్మీకి జయంతి అక్టోబర్ 7 మంగళవారం
కరక చతుర్థి (కర్వా చౌత్) అక్టోబర్ 10 శుక్రవారం
నరక చతుర్దశి అక్టోబర్ 20 సోమవారం
గోవర్ధన్ పూజ అక్టోబర్ 22 బుధవారం
భాయ్ దూజ్ అక్టోబర్ 23 గురువారం
ప్రతిహార శష్ఠి లేదా సూర్య శష్ఠి అక్టోబర్ 28 మంగళవారం
గురు టేగ్ బహదూర్ శహీద్ దినం నవంబర్ 24 సోమవారం
క్రిస్మస్  డిసెంబర్ 24 బుధవారం

 పబ్లిక్‌ హాలీడేస్‌/ కంపల్సరీ హాలీడేస్‌కి అదనంగా, ప్రతి ఉద్యోగి..  ఏవైనా రెండు ఆప్షనల్‌ హాలీడేస్‌ను ఎంచుకోవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 26 Sep 2024 01:50PM
PDF

Photo Stories