3days schools holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 3రోజుల పాటు స్కూళ్లకు వరుస సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
సెలవుల ప్రకటన: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ మాసంలో క్రిస్మస్ పండుగకు అన్ని పాఠాశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెలవులు (Christmas Holidays) ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలోని పాఠాశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం.
ఇక నుంచి బ్యాంకులకు కొత్త టైమింగ్స్..? ఖాతాదారులు అలర్ట్..!: Click Here
పాఠశాలలతో పాటు ప్రభుత్వ కాలేజీలకు కూడా సెలవులు:
డిసెంబర్ 24 నుంచి 26 వరకు క్రిస్మస్ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. సెంబర్ 24 వ తేదీన క్రిస్మస్ ఈవ్ కాగా.. 25న క్రిస్మస్ పండుగ.. 26న బాక్సింగ్ డేతో పాటు జనరల్ హాలిడే కావటంతో.. పాఠశాలలకు వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు ఈ మూడు రోజుల సెలవులు వర్తించనున్నాయి. పాఠశాలలతో పాటు ప్రభుత్వ కాలేజీలకు కూడా ఈ సెలవులు వర్తించనున్నట్టు తెలుస్తోంది.
వరుసగా మూడు రోజుల పాటు సెలవులు:
ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు కూడా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ మూడు రోజుల పాటు.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు కూడా సెలవులు ఇవ్వనున్నారు. అయితే.. 2023 క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 5 రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 22 నుంచి 27 వరకు సెలవులు ప్రకటించింది. కాగా.. ఈసారి మాత్రం క్రిస్మస్ సెలవులను కేవలం మూడు రోజులకే పరిమితం చేయటం గమనార్హం.
రాష్ట్రంలో ఉండే అన్ని మతాలను సమానంగా గౌరవించే క్రమంలో.. హిందూ పండుగలతో పాటు ముస్లిం, క్రిస్టియన్ల పండుగలకు కూడా విద్యార్థులకు సెలవులు ప్రకటించటం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. క్రిస్టియన్లు ఎంతో ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగైన క్రిస్మస్‌కు ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అంతేకాకుండా.. క్రిస్మస్ సంబురాలను ప్రభుత్వమే అధికారికంగా జరుపుతుంది కూడా.
క్రిస్మస్ అనేది ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రిస్టియన్లు జరుపుకునే అదిపెద్ద పండుగ. మతపరమైన ప్రాముఖ్యత కలిగిన క్రిస్మస్ చెట్లను అలంకరించడం, ప్రార్థనలు చేయటం, పేదవారికి బహుమతులు పంచటం లాంటి సంప్రదాయాలను క్రిస్మస్ రోజున పాటిస్తారు.
Tags
- Telangana government announced school holidays
- school holidays for christmas festival
- Telangana government announced consecutive 3days schools holidays in christmas festival
- Latest Telangana 3days school holidays
- consecutive 3days schools holiday in Telangana
- Latest School Holidays news
- 3days School holidays due to christmas festival
- consecutive school holidays for telangana state
- Christmas Holidays for Telangana Schools
- good news for telangana students
- 3days school holidays in Telangana
- December month christmas festival consecutive 3days school holidays in Telangana
- Private schools and colleges are also allowed to declare holidays for three days
- christmas festival 3days college holidays for Telangana state
- Bank holidays for christmas festival
- Telangana Government announced 3days School holidays
- December christmas holidays
- christmas holidays 2024
- December 24 to 26 school holidays for christmas festival
- three days holidays for schools
- christmas festival Holiday Schedule for Telangana Schools
- Telangana Government declares 3days christmas holidays
- 3days Special Christmas holiday announcement for Telangana schools
- december holidays 2024
- Telangana Govt announces Christmas 3days holidays for school students
- december holidays in telangana
- december holidays in telangana 2024
- Telangana Government
- Telangana government announces holidays for Christmas and Sankranti festivals
- Christmas holidays for educational institutions Telangana State
- Telangana Holidays Full Schedule and Details
- Telangana Government announces 3days public holiday on Christmas
- Revanth Reddys government announced 3day holidays for Christmas Festival
- Revanth Reddy government has announced Christmas Holidays
- Christmas festival celebrated holidays announced Telangana government
- December to celebrate the birth of Jesus Christ
- Telangana government has given holidays for three consecutive days to schools in all the districts
- Hyderabad all schools 3days holidays for christmas festival
- Boxing Day Holiday news
- Schools holidays in 2024
- Trending Holiday news
- Telangana school holiday for December month
- Trending school holidays upates
- School holidays news in telengana
- Telengana government latest news
- indian festivals