Skip to main content

Navodaya Admission 2024: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Navodaya Admission 2024 Online application deadline 16th September  Jawahar Navodaya Vidyalaya Nizamsagar school   School entrance exam preparation   నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Navodaya Admission 2024: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి : నిజాంసాగర్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజు తెలిపారు. ఆసక్తిగలవారు సెప్టెంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Also Read:  Medical Jobs: 108 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం!

Published date : 25 Jul 2024 01:22PM

Photo Stories